Movie Name: Mechanic Rocky - 2024
Music : Jakes Bejoy
Singers : Mangli
Lyrics : Suddala Ashok Teja
Cast : Vishwak Sen, Meenakshi Chaudhary
Label : Sony Music South
Gulledu Gulledu Song Lyrics In Telugu
తందానే తందానే
తందానే తందానే
తందానే తందానే
తందానే తందానే
గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పె పిల్లడే
ఇంక నాతో ఉంటడే
నా పైట కొంగు పడుగాలు నిన్నే కోరెలే
నీకు గులామైతిలె
గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పె పిల్లడే
నడుము గీరుతు వడ్డాణమై ఉంటడె
గదువ కింద పూస గంధమైతడే
పైటను జారకుండ పిన్నిసైతనంటడే
రైకను ఊరడించ హుక్కులుంటడే
ఒడిలో చేరి వాడు వదలను పో అంటాడే
అతడు పట్టినట్టు అదుముకుంటడే
బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటాడే
వాడు గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పె పిల్లడే
ఇంక నాతో ఉంటడే
నా పైట కొంగు పడుగాలు నిన్నే కోరెలే
నీకు గులామైతిలె
కో కో కో కోతి బావ ఇంకా పెండ్లి చేసుకోవ
బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగయ్య
మాయక్కా నీకు దొండ పండయ్యా ...
ఓ మేనబావ నువ్ అక్క తోకను తొక్కినావయ్యా...
ఆ సన్న సన్న మీసమొచ్చి ఆడదన్నెకాలేనే
సూపు మీద సున్నమేయ సూడనివన్ని సుత్తాడే
పాపమంటే పాలన్ని తాగేసే పిల్లోలే నా ఇట్ట పడుతుండే
సూది వంటే సందితే చాలు సారవడతడే
ఏ ఊక్కోమంటే ఊక్కోడమ్మో ఉడుముపోరాడే
జిడ్డూ లెక్కా అంటూకోని జిత్తూ చేస్తడే
అని ఏదో తాకితే చాలు కన్నెలు కాలు జరుతారే
గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో
ఎహే గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో
ఆ చబ్బీ చబ్బీ జబ్బామీద సబ్బు లెక్క జారిందే
రాయే కన్న లోడే ఓమ్ము మీదనే సోయి రప్పిందే
జారుకొప్పు విప్పేసి రింగుల కురులను దుప్పటి చేసిందే
వీడు ఉండే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే
ఏ పాసింగాలు కట్టుకుంటే భరోసైతడే
పిట్టాముడి ఇపీ నాకు దిష్టి తీస్తడే
అని గాలి సోకితే చాలు మబ్బుల్లోతెలి పోతానులే
గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కళ్ళు గిల్లాసైతిరో
ఎహే గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కళ్ళు గిల్లాసైతిరో
గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కళ్ళు గిల్లాసైతిరో
గల్లానైతిరో రస గల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కళ్ళు గిల్లాసైతిరో
నీకు ఖల్లాసైతిరో కళ్ళు గిల్లాసైతిరో
నీకు ఖల్లాసైతిరో కన్ను గిల్లాసైతిరో
నీకు ఖల్లాసైతిరో నేనే గిల్లాసైతిరో
రస గల్లానైతిరో నీకు గులామైతిరో....
Watch Video
Gulledu Gulledu Song Lyrics In English