Updated Search Bar and share this website for music lovers

Jwala Reddy Song Lyrics Telugu & English - Seetimaarr

Jwala Reddy Song Lyrics Telugu & English - Seetimaarr - 2021 - Gopichand
Jwala Reddy Song Lyrics

Jwala Reddy Song Lyrics In Telugu

M
B

ఒయ్ జ్వాలారెడ్డి

ఒయ్ జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో
కారా బూందీ లడ్డురో ఆడించే కబడ్డిరో
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో
కారా బూందీ లడ్డురో ఆడించే కబడ్డిరో

బాలారెడ్డి బాలారెడ్డి
ఆంధ్ర టీము హెడ్డురో కోనసీమ బ్లడ్డురో
కోనసీమ బ్లడ్డురో పోరడు ఏ టూ జెడ్ రో
బాలారెడ్డి బాలారెడ్డి
బాలారెడ్డి… ఓరయ్యో బాలారెడ్డి కమ్మని

బాలారెడ్డి బాలారెడ్డి
ఆంధ్ర టీము హెడ్డురో కోనసీమ బ్లడ్డురో
కోనసీమ బ్లడ్డురో పోరడు ఏ టూ జెడ్ రో

జాజిరి జాజిరి జ జ
కాముని ఆటకు రారా రాజా
డిమిడిమి డిమిడిమి డిమిడిమి

జాజిరి జాజిరి జ జ
జామ చెట్లల్ల ఆటకు వచ్చా
డిమిడిమి డిమిడిమి డిమిడిమి

గోరింటాకు మెత్తగా నూరి
గోరుముద్దలు మింగావా
అంతా ఎర్రగా పుట్టావే
అందరి కడుపులు కొట్టావే

ఇనప గుండ్లు, మినప గుండ్లు…
అట్లూ పోసుకు తిన్నావా
హట్టకట్టా ఉన్నవ్ రో
అట్లా ఎట్లా కన్నదిరో

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
పోరి చూస్తే కత్తిరో
ఫిగరు అగరు బత్తిరో
ఫిగరు అగరు బత్తిరో
ఇది అసలు మీద మిత్తిరో

బాలారెడ్డి బాలారెడ్డి
ఏసినాడు దస్తిరో గుండెలోన దాస్తిరో
గుండెలోన దాస్తిరో వీడు నాకు ఆస్థిరో

హే మామా ఏస్కోరా బీటు
రిమరిమరిమ రిమరిమరిమ రిమరిమరిమ
హే రిమరిమరిమ రిమరిమ
ఎయ్, కొట్టో హే జులి జులి జులి జుబ
జులి జులి జులి జుబ హ అహ్హా, హ అహ్హా
ఐపాయ్… అబ్బ దుబ్బరేపినవ్ పో

ముద్దు పెట్టుకుంటే సౌండు
మూడు ఊర్లు మొగాలే
వాటేసుకుంటే చాలే
ఊరువాడా సవ్వాలే

నడుమే ఉన్నది నడిమిట్లా
ఇరికిందయ్యో పిడికిట్లా
ఏంజేస్తావో సీకట్ల
ఇజ్జతు తియ్యకు వాకిట్ల

జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
జీలకర్ర బెల్లమే
నువ్వు నాకు పెండ్లమే
నువ్వు నాకు పెండ్లమే
పూలు పండ్ల పళ్ళెమే

బాలారెడ్డి బాలారెడ్డి
సాప తెచ్చుకుంటరో
నీ సాతి మీద పంటరో
సాతి మీద పంటరో
శానా మందిని కంటరో


Watch Video

Jwala Reddy Song Lyrics In English

M
B

Oyy Jwala Reddy

Oyy Jwala Reddy Jwala Reddy
Telangana Biddaro
Kaara Bhoondi Ladduro
Kaara Bhoondi Ladduro
Aadinche Kabaddiro
Jwala Reddy Jwala Reddy
Jwala Reddy Oyammo Jwala Reddy

Haa Jwala Reddy Jwala Reddy
Telangana Biddaro
Kaara Bhoondi Ladduro
Kaara Bhoondi Ladduro
Aadinche Kabaddiro

Bala Reddy Bala Reddy
Andhra Team Head Ro
Konaseema Blood Ro
Konaseema Blood Ro
Poradu A To Z Ro
Bala Reddy Bala Reddy
Bala Reddy Orayyo Bala Reddy Kammani

Bala Reddy Bala Reddy
Andhra Team Head Ro
Konaseema Blood Ro
Konaseema Blood Ro
Poradu A To Z Ro

Gorintaku Metthagaa Noori
Gorumuddalu Mingaavaa
Antha Erragaa Puttaave
Andari Kadupulu Kottaave

Inapa Gundlu, Minapa Gundlu
Atlu Posuku Thinnaavaa
Hattakatta Unnav Ro
Atlaa Etlaa Kannadhiro

Jwala Reddy Jwala Reddy
Pori Choosthe Katthiro
Figure Agaraattiro
Figure Agaraattiro
Idhi Asalu Meedha Mitthiro

Bala Reddy Bala Reddy
Yesinaadu Dhasthiro
Gundelona Dhaasthiro
Gundelona Dhaasthiro
Veedu Naaku Aasthiro

Muddhu Pettukunte Sound
Moodu Oorlu Mogaale
Vaatesukunte Chaale
Ooruvaada Savvaale

Nadume Unnadhi Nadimitla
Irikindhayyo Pidikitla
Yem Jesthaavo Seekatla
Izzath Thiyyaku Vaakitla

Jwala Reddy Jwala Reddy
Jeelakarra Bellame
Nuvvu Naaku Pendlame
Nuvvu Naaku Pendlame
Poolu Pandla Palleme

Bala Reddy Bala Reddy
Saapa Thechhukuntaro
Nee Saathi Meedha Pantaro
Saathi Meedha Pantaro
Shaanaa Mandhini Kantaro


Jwala Reddy Lyrics, Jwala Reddy song, Jwala Reddy song from Seetimaarr, Jwala Reddy Lyrics Onetune, Jwala Reddy Lyrics in telugu, Seetimaarr Movie Lyrics, Jwala Reddy Lyrics telugu, Jwala Reddy Lyrics in English
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.